ఉచితంగా సెల్ ఛాటింగ్..
అవును..ఉచితంగానే సెల్ ఛాటింగ్‌ను నిర్వహించు కోవచ్చునని ఎయిర్‌టెల్ వెల్లడిస్తోంది. ఈ సౌకర్యం ఎయిర్‌టెల్ వినియోగ దారులు ఎయిర్‌టెల్ మెసెంజర్ ద్వారా వివిధ కమ్యూనిటిలతో ఛాటింగ్ చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. ఇది ప్రముఖ ఛాటింగ్ సంస్థ అయిన యాహూ మెసెంజర్‌ను పోలి ఉంటుందని, కంప్యూటర్ లేకుండానే ఛాటింగ్‌ను సులభంగా నిర్వహించుకునే సౌలభ్యం దీని ద్వారా లభ్యమవుతుందని సంస్థ తెలిపింది.
ఈ ఫీచర్ ద్వారా...
ఆన్‌లైన్ కమ్యూనిటీని సెల్‌ఫోన్ ద్వారా నిర్మించుకోవచ్చు. మీ మిత్రుల స్టేటస్(పరిస్థితి)ను తెలియజేసే ఐకాన్ సైతం దీంట్లో లభిస్తుందని ఎయిర్‌టెల్ తెలుపుతోంది. (ఉదాహరణకు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్/బిజీ/మీటింగ్...వంటి వివరాలు తెలిపే ఐకాన్)
ఒక వర్గానికి చెందిన వారితో ఎప్పుడైనా ప్రత్యేకంగా ఛాటింగ్ చేసుకునే సౌలభ్యం. ఇతరులతో మీరు ఛాటింగ్ చేసిన వివరాలు సైతం పొందవచ్చు.
మీ భావలను ఆకర్షణీమైన విధంగా అక్షరరూపంలోనూ తెలియజేయవచ్చు.
ఈ ఫీచర్ పొందాలంటే..
ఒక జిపిఆర్‌ఎస్ సదుపాయం ఉన్న హ్యాండ్‌సెట్
జిపిఆర్‌ఎస్ ఢఫాీల్ట్‌గా ఉన్న ఎయిర్‌టెల్ కనెక్షన్. దీంట్లోనే ఎయిర్‌టెల్ మెసెంజర్ సర్వీస్ ద్వారా ఇతరులతో ఛాటింగ్ చేసుకోవచ్చు. అయితే హ్యాండ్‌సెట్‌లో జిపిఆర్‌ఎస్ కనెక్షన్ ఉన్నా, ఎయిర్‌టెల్ లైవ్ ద్వారా మెసెంజర్ సెట్టింగ్స్ డౌన్‌లోడింగ్ చేసుకోవాలి. సెట్టింగ్స్ డౌన్‌లోడ్ చేసుకోలేకపోతే ఛాటింగ్ చేసుకోవటం కష్టం.
మీ సెల్‌ఫోన్ అన్నిరకాలైన సెట్టింగ్స్ డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం కలిగి ఉంటే మాత్రం ఐఎమ్ అని టైప్‌చేసి 57070కి ఎస్‌ఎమ్‌ఎస్ పంపి సెట్టింగ్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఛాటింగ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 31 ఆగస్టు వరకు మాత్రమేనని ఎయిర్‌టెల్ వెల్లడిస్తోంది. మరింత సమాచారం కోసం ఎయిర్‌టెల్ కస్టమర్‌కేర్ 121 నుంచి మరింత సమాచారం పొందవచ్చు.

No comments:
Post a Comment